పిడుగు పడిన సమయంలో ఫ్యాన్ జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలి బిటెక్ విద్యార్థి మృతి
గొలుగొండ మండలం పాత మల్లంపేట రోడ్డు మార్గంలో పంట పొలాల్లో యువకుడు మృతి
సోమవారం మధ్యాహ్నం జోగంపేట గ్రామం నుంచి గాదే త్రినాథ్ ,సుందరపు జయంత్ కలిసి పంట పొలంలోకి వెళ్తుండగా వర్షం రావడంతో చింత చెట్టు కింద ఉండగా
పిడుగు పడిన సమయంలో ఫాంట్ లో సెల్ ఫోన్ పేలి బీరుజాలకి డ్యామేజ్ అవ్వడం వల్ల సుందరపు జయంత్ అనే యువకుడు మృతి చెందాడు "23 సంవత్సరాలు""తండ్రి సత్తిబాబు". పక్కనే ఉన్న వేరొక యువకుడు ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది
[zombify_post]


