in , , ,

పర్యావరణహితమైన పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దాలి

  • పర్యావరణ హితమైన పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దాలి

  • తడి పోడి చెత్తలో సూర్యాపేటకు జాతీయస్థాయి గుర్తింపు

  • ప్లాస్టిక్ నివారణ విషయంలో కూడా మనమే ముందు ఉండాలి

  • ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ తో మానవాళికి పెను ప్రమాదం

  • ప్లాస్టిక్ నివారణకు మన వల్ల చేయగలిగే మేలు చేయాలి

  • ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీటి కాలుష్యం ఆ నీళ్లతో అనేక రకాల సమస్యలు

  • క్యాన్సర్కు ప్రధాన కారణం ప్లాస్టిక్.. గాలి నీరు భూమి ఏదైనా ప్లాస్టిక్ కాలుష్యాన్ని చేస్తుంది

  • మట్టి విగ్రహాలు మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

  • గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

  • ఉత్సవ కమిటీలు విధిగా మట్టి విగ్రహాలను పూజించాలి.. సూర్యాపేట మున్సిపాలిటీ,  ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలి

  • కొత్తగా సీడ్ విగ్రహాలను తయారు చేయడం జరిగిందని ఈ విగ్రహాలను ఇండ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు.

  • సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలకు మట్టి విగ్రహాలను అందజేసిన సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

యానం: పుదుచ్చేరి ప్రజా పనుల శాఖ మరియు మత్స్యశాఖ మంత్రి తో భేటీ అయిన ఎమ్మెల్యే గొల్లపల్లి

సమస్య మీది పరిష్కారం నాది : ఎమ్మెల్యే చిర్ల