చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేస్తున్న – సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
చాకలి ఐలమ్మ గారి జయంతి సంధర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పుష్కూరు జితేందర్ రావు, ఏఎంసీ చైర్మన్ కమిటీ రెడ్డి బుచ్చిరెడ్డి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!