in , ,

కోటబొమ్మాలి లో వ్యక్తి మృతదేహం

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ పరిధిలోని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ప్రయాణికులు, స్టేషన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ సందర్భంగా హరిచంద్రపురం రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం సిబ్బంది రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కేటీఆర్

చంద్రబాబు హయాంలో అవినీతి : దువ్వాడ వాణీ