బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వర్గీయ హరీశ్వర్ రెడ్డి గారి స్వగృహం పరిగి లో వారి పార్థీవ దేహానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డిలతో కలసి పూల మాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి గారి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు మంత్రులు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
in Latest News, Telangana
