in , ,

ఉరి వేసుకుని యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లిలో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.యువకుడు కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన గాజుల శేఖర్ గా గుర్తింపు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుడి మృతికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

ఈ నెల 9న ఏయూ స్నాతకోత్సవం

తూ..తు మంత్రంగా నిర్మించిన కల్వర్టు మాయం