భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి అయ్యప్ప భక్తులకు ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని డీఎం రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు స్వాములు బస్సు బుక్ చేసుకుంటే గురుస్వామి,ఇద్దరు వంట వారు, ఇద్దరు మణికంఠ స్వాములతో పాటు హెల్పర్క సైతం ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ డిపోలో సంప్రదించాలన్నారు.
[zombify_post]
