in ,

1,10,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ ఆఫీసర్

*ఎన్టీఆర్ జిల్లా*

కొండపల్లి IDA లో సెంటారస్ ఫార్మాసిటికల్ కంపెనీ నుండి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఆఫీసర్ నాగభూషణం, వారి అసిస్టెంట్ 1,10,000/-( ఒక లక్ష పదివేల రూపాయలు) లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Written by Khuddus

From Nadigama Assembly

సీఎస్ఐ ఆరి బిషప్ హృదయం హర్షించే నిలయం.

రూ. 8.91 కోట్ల వ్య‌యంతో ఆహార శుధ్ధి ప‌రిశ్ర‌మ‌ల‌కు శంకుస్థాప‌న‌