in ,

మునేటిలో ఈతకు దిగి వీఆర్ఓ మృతి

మునేటిలో ఈతకు దిగి వీఆర్ఓ మృతి

కంచికచర్ల మండలం కీసరలో విషాదం చోటుచేసుకుంది సోమవారం పెండ్యాల గ్రామంలో శుభకార్యానికి వచ్చి కుటుంబ సభ్యులందరితో మునేటిలో సరదాగా ఈతకు దిగి  గల్లంతై మృతి చెందాడు.

మృతుని వివరాలు గంపలగూడెం కు చెందిన వీఆర్వో  షేక్ ఇమ్రాన్ ఖాన్గా గుర్తించారు.

జాలర్ల సహాయంతో వెతుకులాట ప్రారంభించగా ఊబిలో ఇరుక్కుని మృతి చెందాడు.మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించిన పోలీసులు 

నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Written by Khuddus

From Nadigama Assembly

మేము జైలుకెళ్లిన…నారా భువనేశ్వరి

చంద్రబాబుకు మద్దతుగా తెదేపా ర్యాలీ