in ,

ఏసీబీకి చిక్కిన మండవల్లి ఆర్ఐ

మండవల్లిలోని తన నివాసంలో రూ 38వెలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మండలంలోని అయ్యవారి రుద్రవరంలో తన తాతల నుంచి సంక్రమించిన 1.25 ఎకరాలు భూమిని తన పేరున మార్చేందుకు బోయిన సాయికిరణ్ రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా RI పద్మ లంచం డిమాండ్ చేసింది. RI డిమాండ్ మేరకు సాయికిరణ్ 38వేల లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి శరత్ బాబు నేతృత్వంలో చేసిన దాడిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెవెన్యూ అధికారిపైనే దాడులు జరగడంతో రెవెన్యూ వర్గాల్లో కలకలం చోటుచేసుకుంది.

[zombify_post]

Report

What do you think?

Written by Abdul

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు శాంతారెడ్డికి సన్మానం

అభయ హస్త ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం