in ,

ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ దినోత్సవం చేసే అర్హత లేదు :బుద్ధప్రసాద్

30 వేల మంది బదిలీ ఉపాధ్యాయులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వని ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ దినోత్సవం చేసే అర్హత లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు.  మంగళవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ గాంధిక్షేత్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులపై కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడం వంటివి చూస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Abdul

చేరికల జోరులో.. బీజేపీ

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మల్ లో రైల్వే లైన్ …బీజేపి నేత మహేశ్వర్ రెడ్డి.