in , ,

అర్ధరాత్రి ఇసుక తరలింపు పరిశీలించిన పామర్రు టీడీపీ ఇంచార్జి

కృష్ణానది నుంచి అర్ధరాత్రి వేళ కూడా అక్రమంగా ఇసుక తరలించి వైసీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వర్ల కుమార్ రాజా అన్నారు. గురువారం అర్థరాత్రి కుమార్ రాజా  పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామంలో ఇసుక తవ్వకాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల అక్రమ ఇసుక దందా మాఫియా రెడ్ హ్యాండెడ్ అడ్డంగా దొరికిందన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Abdul

అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం

జగన్మోహనరెడ్డికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు