in ,

భారీ ర్యాలీ, అభినందన సభను జయప్రదం చేయండి.

🔷 *భారీ ర్యాలీ, అభినందన సభను జయప్రదం చేయండి…!*

💥 *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ పిలుపు..!*

👉 ఆలూరు నియోజకవర్గం హలహర్వి మండలం గూల్యం, బాపురం, పచ్చారపల్లి, హత్తేబెల్గల్ గ్రామాలలో పర్యటించిన ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ

👉 కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భావి ప్రధాని గౌరవ శ్రీ. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఆలూరు నియోజకవర్గంలో అడుగు పెట్టి ఈ నెల 18 వ తేది బుధవారం నాటికి ఓక సంవత్సరం పూర్తి అవుతున్న తరుణంలో ఆలూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారి ర్యాలీ, అనంతరం ఉమా కళ్యాణ మండపం నందు అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

👉 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ  నాయకులు అలాం నవాజ్, జిలాన్ భాష, ఆలూరు మండల అధ్యక్షులు తుంబలబీడు లక్ష్మన్న, హలహర్వి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, చిప్పగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, నగరడోణ శ్రీరాములు మరియు మల్లికార్జున పాల్గొన్నారు.

Written by G.Raju

పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజును విమర్శించేస్థాయిగుప్తకులేదు

గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైన ఇజ్రాయెల్‌ సైన్యం