నంద్యాల శివారులో టీచర్ దారుణ హత్య…
పెద్దకొట్టాలకు చెందిన నర్సోజి అనే వ్యక్తిని నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
అయ్యలూరులోని ఓ ప్రయివేటు పాఠశాల లో టీచర్ గా పని చేస్తూన్న మృతుడు
స్కూల్ నుండి ఇంటికి వెళుతుండగా హెల్మెట్ పెట్టుకొని వచ్చి నరికి చంపిన దుండగులు
అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృతి
స్థానికులు పోలీసులకు సమాచారం
ఘటన స్థలం చేరుకొని విచారిస్తున్న పోలీసులు
[zombify_post]


