- నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైనది. ఈ వర్షంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు రెండు నెలల నుంచి వర్షం లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. పంటలు నష్టపోయారు. ఇప్పుడు వర్షం కురవడంతో పంటలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పాములపాడు మండలం లో వర్శపాతం అత్యధికం గా 40.6మి.మీ వర్శపాతం నమోదు అయింది.
భువనేశ్వరి, బ్రహ్మణీలకు ఐటీ ఉద్యోగులు సంఘీభావం
