బందలుప్పి, లచ్చిరాజుపేట గ్రామాల మధ్య నూకడు చెరు గట్టు రోడ్డుపై శుక్రవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడ ఇద్దరికి గాయాలయ్యాయి.
బందలుప్పి, లచ్చిరాజుపేట గ్రామాల మధ్య నూకడు చెరువు గట్టు రోడ్డుపై శుక్రవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం చెరువు గట్టు రోడ్డుపై ఎదురెదురుగా ఆటో, బైకు ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న పెదబొండపల్లి గ్రామానికి చెందిన మడక వరలక్ష్మి, ద్విచక్ర వాహనంపై వెళుతున్న బ చెందినప్రతికూల వంశీకి గాయాలయ్యాయి.