in , ,

కాల్ డేటా అంశంపై 31న తీర్పు

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకు సంబంధించి తనను అరెస్టు చేసిన సమయంలో ఉన్న సిఐడి అధికారుల కాల్‌ డేటాను ఇవ్వాలని కోరుతూ … టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ పై శుక్రవారం విజయవాడలోని ఎసిబి కోర్టులో వాదోపవాదాలు ముగిశాయి.ఇరువురి తరపు న్యాయవాదుల వాదోపవాదాలను విన్న ధర్మాసనం … తీర్పును రిజర్వ్‌ చేసింది. కాల్‌ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్నట్లు ఎసిబి కోర్టు తెలిపింది.

సిపిఎం ప్రజా రక్షణ భేరి కరపత్రాలు విడుదల.

కే. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిష్కరణ: హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ