in ,

నేడు ఆదోనిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.

ఆదోనిలోని మార్కెట్ యార్డ్ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ఆదోని డీటు ఏఈ శారద విలేకరులకు తెలిపారు. మరమ్మతు పనులు జరుగుతున్నందున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రీస్, రైస్ మిల్లుల యాజమానులు, ప్రజలు, విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.

Written by G.Raju

చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలి.

నాకు న్యాయం జరిగేంత వరకు ఊరుకోను వైసీపీ నాయకురాలు రోజారాణి