in ,

రోడ్డు ప్రమాదంలో విఆర్ఓ కు గాయాలు.

కర్నూలు జిల్లా ఆదోని సిరుగుప్ప క్రాస్ వద్ద స్కూటీని లారీ ఢీ కోట్టడంతో స్కూటీపై విధులు నిర్వహించడానికి చిన్న హరివాణం గ్రామంనికి వెళ్తున్న విఆర్ఓ దీపిక కు తీవ్ర గాయాలు అయ్యాయి. విఆర్వో దీపిక ఎడమ చెయ్యికి పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Written by G.Raju

చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకు వస్తారు

యాంటీ ర్యాగింగ్,విద్యార్థుల ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన సదస్సు.