తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పరిషత్ సమావేశం ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుశీల తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో శాఖల వారీగా సమీక్ష తో పాటు మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి మండలం లోని అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తప్పక హాజరు కావాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!