in

కాంతి తో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గంట

గురు న్యూస్ విశాఖపట్నం : చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా  తన అనుచరులతో కలిసి కాంతి తో క్రాంతి అనే కార్యక్రమం చేపట్టారు టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్. ఈ సందర్బంగా కాగడలు వెలిగించి, సైకో పోవాలి బాబు రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. విశాఖపట్నం బాగుపడాలంటే చంద్రబాబు రావాలాని నినాదలతో హోరెత్తించారు.

Written by Balakishan

చరణ్ పై పెట్టిన ఉప కేసును ఎత్తివేయాలి.సీపీఐ ఎల్ ప్రజాపంధా

మూడోసారి హ్యాట్రిక్ కొట్టి తీరతాం..!