గురు న్యూస్ విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై స్పందించరు. సినీ నటి కవిత. ఆమె మాట్లాడుతు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సంస్కారం మరియు ఇతరులకి గౌరవం ఇచ్చేవరని కానీ ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ నేతలు ఇలా మాట్లాడటం సరి కాదన్నారు. బండారు సత్యనారాయణ ఆలా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు.