in ,

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు కిషోర్ మృతి

  1. రోడ్డు ప్రమాదంలో హోంగార్డు కిషోర్ మృతి

నందిగామ పట్టణ పరిధి (సి ఐ ) సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వారి దెగ్గర డ్రైవర్ గా (హోoగార్డ్ ) గుడేటి కిషోర్ మక్కపేట గ్రామ వస్తవ్యుడు,, విధులు నిర్వహిస్తు వారి తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోక హాస్పిటల్ నందు వైద్యంచేపించుకొని డిశ్చార్జ్ అయినందున అతని పైఅధికారి వద్ద తండ్రి ని చూసివస్తాను అని అనుమతి పొంది ఇంటికి బేల్దేరి వెళ్తుండగా, విజయవాడ టూ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆహా హోటల్ వద్ద విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న TS 04 EK 7101 టాటా క్రీట కారు అతివేగంగా వచ్చి వెనుకనుండి ఢీ కొట్టడం వలన గుడేటి కిషోర్ హోంగార్డ్ ప్రమాధస్థలంలో తల వెనుక భాగంలో గట్టిదెబ్బ తాగలటం వలన ప్రాణాలను కోల్పోయాడు.

 హోంగార్డు మృతి పట్ల సీఐ హనీష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

అతని కుటుంబానికి శాఖపరమైన సహకారం ఉంటుందని తెలియజేశారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్డిఓ ఆఫీస్ ముందు ఆశ వర్కర్ల

రాహుల్ తోనే ఆంధ్ర కు ప్రత్యేఖ హుదా సాధ్యం అన్న ” బొర్రా కిరణ్