in

చంద్రబాబు గారు ప్రజల మనిషి సినీ డైరెక్టర్ రవిబాబు

గురు న్యూస్ విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు గారు డబ్బుకి కక్కుర్తి పడే మనిషి కాదు అయన ప్రజలకోసం ఆలోచించే మనిషి అని అన్నారు, సినీ నటుడు డైరెక్టర్ రవిబాబు. అయన మాట్లాడుతూ, సినిమా లో గ్లామర్ శాశ్వతం కాదు అలాగే పాలిటిక్స్ లో పదవులు శాశ్వతం కాదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు ని జైల్లో పెట్టడం సరికాదన్నారు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయని అవి సహజమే అని.కానీ 73 ఏళ్ల వయసు లో జైల్లో పెట్టి బాధపెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు గారిని బయటకు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అయన అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చంద్రబాబు గారు ప్రజల కోసం కష్టపడే మనిషి గొప్ప విజన్ ఉన్నా నాయకుడని రవిబాబు అన్నారు.

Written by Balakishan

ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అదీప్ రాజ్

ప్రమాదం జరగక ముందే (కన్నం) గుంత పూడ్చండి..