in , , ,

రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలకు అంబటి సుహాన చాంది

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో కొత్తపేటకు చెందిన అంబటి సుహాన చాంది విజయం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ పీఆర్ కళాశాల గ్రౌండ్లో ఇటీవల నిర్వహించిన స్కేటింగ్ పోటీలు రింగ -2 విభాగంలో సుహాన చాంది తృతీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని, రింగ్-3 విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. సుహాన స్థానిక ప్రైవేటు స్కూలులో చదువు తోంది.సుహన రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

Written by Kiran

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

విశాఖ అమ్మాయి కి అరుదైన అవకాశం