in ,

ఉప్పాడ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ డాల్ఫిన్.

పిఠాపురం……           

యు కొత్తపల్లి మండలం సుబ్బంపేట కొత్త వంతెన సమీపానికి కొట్టుకొచ్చిన భారీ డాల్ఫిన్.

డాల్ఫిన్ ని చూసేందుకు ఎగబడ్డ స్థానిక ప్రజలు. 

ఈ భారీ డాల్ఫిన్ ఉప్పాడ సముద్ర తీరానికి చనిపోయి కొట్టుకు రావడం ఇదే మొదటిసారి కావడంతో చూసేందుకు ఉత్సాహపడిన స్థానికులు.

అలల తాకిడి ఎక్కువగా ఉండడమే వల్ల కొట్టుకు వచ్చి ఉంటదని తెలిపిన స్థానికులు.

మత్స్య శాఖ అధికారులకు తెలిపిన మత్స్యకారులు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా వెంటనే స్వాధీనం చేసుకొవా

29న అనంతగిరి లోజగనన్నకు చెబుదాం