in ,

పరిటాల సునీత దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

గురు న్యూస్ విశాఖపట్నం: చంద్రబాబు గారి ఆరెస్ట్ కి నిరసనగా, అనంతపురం గ్రామీణ మండలం పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షని భగ్నం చేసిన పోలీసులు. ఉదయాన్నే దీక్షాశిబిరాన్ని చుట్టుముట్టి సునీతగారిని, ఆమెతో ఉన్న మహిళా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చెయ్యడం సరి కాదన్నారు. తమేమి ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించాలేదని తమ దీక్ష వలన అయినా తమను అడ్డుకుంటున్నారు అని ఆమె ఆరోపించారు.

Written by Balakishan

గణేష్ నవరాత్రి ఉత్సవల్లో అన్నదానం

అక్రమ ఫీజుల వసూళ్లను తిరిగి ఇస్తామన్న కళాశాల యాజమాన్యం