in , ,

బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు ..

[ad_1]

రాజమండ్రిలో బ్రాహ్మణితో జనసేన పార్టీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మీవెంట మేమున్నాం అనే భరోసాను కల్పించారు. జనసేన నేత కందుల దుర్గేష్, మాజీ మంత్రి, టీడీపీ నేత చినరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తు రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Report

What do you think?

Written by RK

పాములపాడు మండలం లో అత్యధిక వర్షపాతం…

పోలీసులు అదుపులో గ్రూప్-1 అభ్యర్థులు