in

కాలేజీ హాస్టల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయ్యాలి

స్థానిక ప్రభుత్వ కళాశాల వసతి గృహాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయ్యాలని పిఎంవై నాయకులు డిమాండ్ చేశారు.గతంలో హాస్టల్లో పలుమార్లు దొంగలు సంచరించిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు.హాస్టల్ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చెయ్యాలని కోరుతూ స్థానిక తహశీల్దార్,సిఐ, ఎంపిడిఒలకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

ఒక నియంత పై పోరాటానికి బాబు తో మేము సైతం టీడీపీ ఎమ్మెల్యే గంట

మృతుల కుటుంబాలకు పరామర్శ – కొప్పుల స్నేహలత ఈశ్వర్