in

గుజరాత్‌లో భారీ వర్షాలు..

[ad_1]

గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సర్దార్‌ సరోవర్‌ నర్మదా డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముంపు బాధితులను శరణార్థి శిబిరాలకు తరలిస్తోంది. పెద్దఎత్తున వరద పొటెత్తుతుండటంతో నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

[ad_2]

Report

What do you think?

Written by RK

brs

తప్పుడు హామీలు విశ్వసించరు- మంత్రి సత్యవతి రాథోడ్.

కలివేరు గ్రామాల్లో పట్టించుకోని పంచాయతీ సిబ్బంది