in ,

రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు*

రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన  వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.. స్వామివారికి అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు..ముందుగా భక్తులు పుష్కరిణీ పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారి సేవలో తరించారు..

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

జగాలను ఏలే జగన్నాధునికి పూజలు*”

తెలంగాణ భూమి పుత్రుడు కాళోజీ రావు… -లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మంచే రమేష్.