in ,

ఎల్ ఐ ఎఫ్ టి బ్రోచర్ ఆవిష్కరణ

జగిత్యాల పట్టణ ఎల్ ఎల్ గార్డెన్స్ లో తెలుగు భాషా అభ్యసనాభివృద్ది సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో ప్రజా కవి,పద్మ విభూషణ్ కాళోజీ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనీ,
లాంగ్వేజ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ఫోరమ్ ఫర్  తెలుగు ( LIFT ) బ్రోచర్ ను ఆవిష్కరించిన  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ .
ఈ కార్యక్రమంలో తెలుగు భాషా అభ్యసనాభివృద్ది సమితి సభ్యులు,కౌన్సిలర్ రాజ్ కుమార్,చందా పృథ్వి,రాకేష్,తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Written by Gopi

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయం ప్రారంభించిన – మంత్రి కొప్పుల

అల్లూరి” జిల్లా సమస్యల పరిష్కరించండి