in ,

కలెక్టర్ కార్యాలయంలో యాదవ సంఘం నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా యాదవ సంఘం నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి  కొమురయ్య ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ను అక్కడి నుండి వేరు చేసి సిరిసిల్ల జిల్లా కు కేటాయించాలని కోరారు.రెండవ విడత గొర్రెల పంపిణీ నీ వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నీ కోరారు.ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్దక వైద్యాధికారి కొమురయ్య తనను కలిసిన యాదవ సంఘం నాయకులతో మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలతో కలిపి 189 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం లు ఉన్నాయని 1752 డిడి లు వచ్చాయని 4628 డి డి లు కట్టాల్సి ఉందనీ అన్నారు.గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం లలో సభ్యులకు సాధారణ ఓటర్ కార్డుల మాదిరిగా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం తరపున ఆయా మండలాల పశు వైద్యాదికారి సంతకంతో గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందని, కొత్తగా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు వాసం మల్లేశం యాదవ్,ఒగ్గు బాలరాజు యాదవ్,బత్తుల మహేందర్ యాదవ్,అంబటి చందు యాదవ్, గొట్ల కుమార్ యాదవ్ లు జిల్లా పశుసంవర్డక అధికారి కొమురయ్య ను కలిసిన వారిలో ఉన్నారు.జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిని కలిసిన యాదవ సంఘం నేతలు.       గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఏర్పాటు కోసం వినతి. రాజన్న సిరిసిల్ల జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా యాదవ సంఘం నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి  కొమురయ్య ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ను అక్కడి నుండి వేరు చేసి సిరిసిల్ల జిల్లా కు కేటాయించాలని కోరారు.రెండవ విడత గొర్రెల పంపిణీ నీ వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నీ కోరారు.ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్దక వైద్యాధికారి కొమురయ్య తనను కలిసిన యాదవ సంఘం నాయకులతో మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలతో కలిపి 189 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం లు ఉన్నాయని 1752 డిడి లు వచ్చాయని 4628 డి డి లు కట్టాల్సి ఉందనీ అన్నారు.గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం లలో సభ్యులకు సాధారణ ఓటర్ కార్డుల మాదిరిగా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం తరపున ఆయా మండలాల పశు వైద్యాదికారి సంతకంతో గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందని, కొత్తగా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు వాసం మల్లేశం యాదవ్,ఒగ్గు బాలరాజు యాదవ్,బత్తుల మహేందర్ యాదవ్,అంబటి చందు యాదవ్, గొట్ల కుమార్ యాదవ్ లు జిల్లా పశుసంవర్డక అధికారి కొమురయ్య ను కలిసిన వారిలో ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

ఘనంగా రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం

నంద్యాల జిల్లా శ్రీశైలంలో విశేష పూజలు