in , ,

ప్రియురాలి పై ప్రియుడు బ్లేడ్ తో దాడి..

విశాఖ… శ్రీహరిపురం…

నెహ్రూనగర్ లో  ప్రియురాలి పై ప్రియుడు బ్లేడ్ తో దాడి…

మిత్తి రెడ్డి లతాశ్రీ 19 సంవత్సరాలు నేతేటి రామారావు 26 సంవత్సరాలు. వీరందరూ  కొంతకాలంగా  ప్రేమించుకుంటున్నారు..

ప్రియుడు రామారావు జూలేయ్ గా  తిరుగుతుండడంతో  పక్కన పెట్టడంతో ప్రియురాలపై కక్షపెట్టుకున్న ప్రియుడు రామారావు నిన్న  అర్ధరాత్రి ఇంటికి వెళ్లి లతాశ్రీ పై బ్లేడుతో కంఠంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి…

కుటుంబ సభ్యులు ఆమెని హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు..

రామారావుని అదుపులో తీసుకున్న మల్కాపురం పోలీసులు…

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

లోన్ ఇప్పిస్తానని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు

బ్రేకింగ్ న్యూస్