in ,

ఎమ్మెల్యే ని కలిసిన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసిన తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డు ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా జాక్ సభ్యులు.అనంతరం మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ కు పే స్కేల్ అమలు చేయాలని, వారి ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానన్నా ఎమ్మెల్యే

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

అంగన్వాడీ టీచర్ల నిరవధిక సమ్మె

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ