in ,

నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు-2023 పై  చర్చ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈనెల 19వ తేదీన మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మరికాసేపట్లో దీనిపై సభలో చర్చ నిర్వహించనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు-2023 లోక్‌సభ (Lok Sabha)లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

Report

What do you think?

Written by Naga

చంద్రబాబు బెయిల్ పిటిషన్ 26కు వాయిదా

36,750 కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి – పురందేశ్వరి