in , , ,

చంద్రబాబు బెయిల్ పిటిషన్ 26కు వాయిదా

babu

[ad_1]

టీడీపీ ప్రభుత్వం చేబట్టిన రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

Written by Srinu9

Cowpea Beans: అలసంద ప్రయోజనాలు

నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు-2023 పై  చర్చ