in ,

హిందీ భాషపై అవగాహన….

 రాజన్న సిరిసిల్ల జిల్లా  రుద్రంగి మండల కేంద్రం లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గురువారం  హిందీ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. పాఠశాల లోని 7,8, 9. వ తరగతి విద్యార్థులకు హిందీ
భాష యొక్క ప్రాముఖ్యత గురించి ఉపన్యాసాలు మరియు పాటలు పాడి హిందీ భాష యొక్క గొప్పతం గురించి తెలిపారు. ఈ
కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్,
ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు హిందీ ఉప్యాయులు సంగీత, మోహన్, షామిన్  పాఠశాల
డైరెక్టర్లు తిపిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రం గంగ నర్సయ్య, పడల సురేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీని విజయవంతం చేద్దాం

ఇల్లంతకుంట మండల యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ పొందుటకు సువర్ణావకాశం*