in ,

సమీకృత మార్కెట్లు వెంటనే పూర్తి చేయాలి. -ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ బీట్ బజార్ లో 2 ఎకరాల స్థలంలో  రూ: 4.5 కోట్ల తో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్  సముదాయం ను అదనపు కలేక్టర్ దివాకర, అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్:సంజయ్ కుమార్ .అనంతరం బీట్ బజార్ నుండి గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారిని పరిశీలించి రహదారి నిర్మాణానికి అంచనా వేయాలని,నిదులు మంజూరు చేస్తానని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కమిషనర్ అనిల్, కౌన్సిలర్లు సమిండ్ల వాణి శ్రీనివాస్, రజియుద్దిన్, షకీల్ ,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనందరావు ,మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,ఉప అధ్యక్షులు రాజ్ కుమార్, జంబర్తి శంకర్, టీవీ సత్యం, జిలాని, గు అంజయ్య, చిక్కుల భూమయ్య,రహమాన్,తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

నియోజకవర్గస్థాయి పార్టీ రాజకీయ ప్రతినిధుల మీటింగ్

ఎక్కిన బస్సే.. ప్రాణాలు తీసింది