in ,

రేపు అకౌంట్లోకి రూ.10వేలు

*

వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం డబ్బుల విడుదల తేదీ ఖరారైంది. శుక్రవారం విజయవాడలో సీఎం జగన్ ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయనున్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం.. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడిపే వాహనదారుల అకౌంట్లో బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తారు. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే అమౌంట్ జమ చేస్తారు.

Written by Allagadda CM news

సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి