187751 ఓట్లు విచారణ
పార్వతీపురం నియోజక వర్గంలో 187751 ఓట్లు విచారణ చేయడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి, పార్వతీపురం నియోజక వర్గం ఓటరు నమోదు అధికారి కె. హేమలత అన్నారు. ఓటరు పునశ్చరణపై మంగళవారం నియోజక వర్గం స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజక వర్గంలో 187815 ఓట్లు ఉన్నాయన్నారు. సీతానగరం మండలం నిడగల్లులో మృతి చెందిన ఓటర్లు సైతం జాబితాలో ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు .ప్రతి ఒక్కరూ ఓటుహక్కు.వినియోగించుకునేలా చర్యలు తీసుకోచర్యలు.తీసుకోమన్నారు
[zombify_post]


