in ,

యువత స్వయం ఉపాదివైపు అడుగులు వేయాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రియ మిల్క్ పార్లర్ ను రుద్రంగి జడ్పిటిసి గట్ల మీనయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని కోరారు.ప్రియ పాలు, పాల పదార్థాల సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలు యువత ఏర్పాటు చేసిన ప్రియ మిల్క్ పార్లర్ ను సద్వినియోగం చేసుకొని యువతకు భరోసా ఇవ్వాలని కోరారు..ఈ కార్యక్రమంలో,సింగిల్  విండో చైర్మన్క్ల్ జలగం కిషన్ రావు,  ప్రియ ప్రియా మిల్క్ డైరెక్టర్ రామ రామ్మోహన్రావు, జిఎం జనగామ రాజేంద్ర రావు, డిఎం డి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

అనకాపల్లి జిల్లా లో దారుణ హత్య

రాజకీయ అవగాహన లేకుండా ఎమ్మెల్యే సండ్ర వ్యాఖ్యలు