శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది స్వామి వారి ఉచిత దర్శనం 4 గంటల సమయం పడుతుంది మరియు ప్రత్యేక దర్శనం 2 గంటల సమయం పడుతుంది ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి
[zombify_post]