రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పోస్టుమేన్ గా వీధులు నిర్వహిస్తున్న దనుజా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.సిద్దిపేట జిల్లా బెజ్జిoకి మండలం గూడెం గ్రామానికి చెందిన దనుజా మర్రిగడ్డలో ఉంటు పోస్ట్ మేన్ గా విధులు నిర్వహిస్తుంది..ఘటన స్థలానికి చేరుకున్న చందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..
[zombify_post]


