in , ,

బిఆరెయస్- వార్డు సందర్శన

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బిఆరెయస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ప మెట్పల్లి పట్టణం లో 15వ వార్డులో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టారు. భూమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,  వార్డులో తిరుగుతూ  ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారం కు కృషి చేస్తున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by MUDAM SRINIVAS

బీటీ రహదారులకు రూ.95.53 కోట్లు

సీఎం కార్యాలయం నుంచి అంటూ నగదు కాజేత