గురు న్యూస్ విశాఖపట్నం :విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష సంస్థాన్ వారి అనుసంధానం అయినటువంటి భారతీయ విద్యా కేంద్రం విశాఖపట్నం వారి నిర్వహణలో 34 నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ అండర్ 14 నుంచి 19 ఇయర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ , పోలీస్ బ్యారెక్స్ లో జరుగుతున్న బాస్కెట్బాల్ పోటీల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించిరు,విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యువత క్రీడ రంగంలో రాణించాలి అని అయన అన్నారు. అనంతరం క్రీడాకారులతో కరచలనం చేశారు. ఈ పోటీల్లో 11 జోన్స్ నుంచి 45 బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి పాల్గొన్నారు.