in ,

పోలీసులు అదుపులో గ్రూప్-1 అభ్యర్థులు

[ad_1]

ప్రగతి భవన్ వైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులు దూసుకొచ్చారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ హైకోర్టు రద్దు చేయడంతో నిరసన తెలియజేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగడానికి ప్రభుత్వం అలసత్వం కారణమని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.

Report

What do you think?

Written by Naga

బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు ..

రోడ్డు విస్తరణ లో భాగంగా నిర్వసితులతో మాట్లాడిన ఎమ్మెల్యే గణబాబు