గురు న్యూస్ విశాఖపట్నం :విశాఖ జిల్లా,పెందుర్తి మండలం,రాంపురం గ్రామానికి చెందిన “చొప్పా సుధాకర్” హోంగార్డు s/o దివంగత చొప్ప సూర్యనారాయణ నేపాల్ పోఖారాలో జరిగిన SBKF ఇంటర్నేషనల్ నిర్వహించిన 83 కిలోల సీనియర్ విభాగంలో పవర్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.