జగిత్యాల జిల్లా:కోరుట్ల పట్టణంలోని పలు ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మరియు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కోరుట్ల పట్టణంలోని డాగ్ బంగ్లా ఈద్గా మసీదు అభివృద్ధికి పది లక్షలు,కాముడు పెంట యూత్ భవన నిర్మాణ ఆభివృద్ధికి ఐదు లక్షలు,స్లాటర్ హౌస్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయల ప్రొసీడింగ్స్ అందజేశారు.మొత్తం ఇరవై లక్షల రూపాయల విలువగల ప్రొసీడింగ్ పత్రలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్లసంజయ్.
ఈ కార్యక్రమంలో వారితో పాటు కోరుట్ల పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్ కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ మైనార్టీ సోదరులు స్థానిక కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు…
[zombify_post]

