in ,

పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన బగ్గని రాజవ్వ, ఇత్తినేని రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,బిజెపి నాయకులు పెద్దమ్మ రోడ్డు ప్రమాదం లో గాయపడగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
వెంట మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,సర్పంచ్ బొడ్డు దామోదర్, ఎంపీటీసీ సౌజన్య తిరుపతి,
ఉపసర్పంచ్ రాజ నరసయ్య ,గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ ,నాయకులు చంద్రయ్య, రాజేశ్వరి, మహేష్,  తదితరులు ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా*”

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఎలా వెలుగులోకి వచ్చింది.? బాబు పాత్ర ఏంటీ.?